👉ఆసేతుహిమాచలం ఏకమై జరుపుకుంటున్న జెండాపండుగ
👉ప్రతీపౌరుడ్నీ భాగస్వామ్యం చేస్త
#HarGharTirangaga
👉స్వతంత్రఘట్టాలను,మహనీయుల త్యాగాలను రాబోయేతరాలకి తెలిపే
#AzadiKaAmritMahotsavsav
👉మునుపెన్నడూ లేనంతగా పాల్గొంటున్నప్రజలు
👉స్వాతంత్రస్ఫూర్తిని అణువణువునా నింపుకుంటున్న యావద్భారతం