Grow Your Twitter Free
Want To Grow Your Twitter?
We help other people find and follow you on Twitter.
Key Info:
Started in 2009
Over 4.5 million signups
Country targeting provided
We never auto tweet to your timeline
We never auto follow others
We actively moderate our community
Please Share
Please upgrade your browser to make full use of twiends.  chrome

Mohan Babu M

అందరి జీవితాల్లో ఆనందాల వెలుగులు విరాజిల్లాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను #HappyDiwali
మా నాన్నగారు, నేను, తమ్ముడు కృష్ణ!
రైతు వెన్నెముక లాంటి వాడు, రైతు సుభీక్షంగా ఉంటె రాష్ట్రాలు బాగుపడతాయి!
ఎల్లప్పుడూ నా హృదయంలో ఉండే అత్యంత ఆత్మీయ సోదరులు పరిటాల రవి, దేవినేని నెహ్రు
మా ఇంటి లక్ష్మి, నా కుమార్తె లక్ష్మి ప్రసన్నకు జన్మదిన శుభాకాంక్షలు. God bless you తల్లి!
సినీ రంగంలో నాచేత ఓనమాలు దిద్దించిన గురువుగారు ఒక వైపు, మరో వైపు నా సోదరుడు రాఘవేంద్రరావు! #MondayMemories
Proud to announce my first Tamil film "Kurzal-388". Invoking the power above to give her blessings. 🙏#Kurzal3888H
Retweeted by Mohan Babu M
అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ఆ దుర్గమ్మవారి ఆశీస్సులతో అందరూ సుఖఃశాంతులతో ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను #HappyDussehra
"జీనా హై తొహ్ మర్నా సీఖో కదం కదం పర్ లడఁనా సీఖో" #AdaviloAnna #ThrowbackThursday
"ఆలోచించకుండా అడుగు వేయకు, అడుగు వేశాక ఆలోచించకు, గమ్యాన్ని చేరేవరకు నిష్క్రమించకు" #MondayMemories
అందరికి నవరాత్రి మహోత్సవ శుభాకాంక్షలు, మీరు తలపెట్టే ప్రతీ మంచి కార్యం ఆ దుర్గమ్మవారి ఆశీస్సులతో విజయం కావాలని కోరుకుంటున్నాను!
"జగాలు మారినా యుగాలు మారినా సమస్త ప్రాణకోటి మదిలో భీతి, నీతి, సమవర్తి ఈ యముడు" #Yamadonga #ThrowbackThursday
నన్ను రాజ్యసభకు ఎంపిక చేసిన శుభసందర్భంలో అన్నయ్యను అభినందించడానికి మద్రాస్ నుంచి హైదరాబాద్ కు శివాజీగారు వచ్చినప్పుడు తీసిన ఫోటో.
దేశాన్ని ప్రగతి పథములో పరుగులు పెట్టిస్తున్న నవ భారత సారథి ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు
కృషితో నాస్తి దుర్భిక్షం. క్రమశిక్షణ, పట్టుదలగల విద్యార్థులు అన్నిటా రాణిస్తారు. తల్లిదండ్రులకు,దేశానికి గర్వ కారణమవుతారు #ThrowbackThursday
నటుడిగా అప్పుడే ఓనమాలు దిద్దుతున్న నాకు, ఇద్దరు మహానటులతో కలిసి నటించే అవకాశం రావడం ఓ సవాల్! అది నాకు దక్కిన అరుదైన గౌరవం #MondayMemories
ఖండాలు జయించిన ఎంతటి రాజు చరిత్రైనా చివరికి ఆరడుగుల నేలతోనే ముగిసిపోయింది. ఏనాటికైనా అందరికీ అన్నం పెట్టె రైతే అసలైన రాజు #ThrowbackThursday
May God bless and fill your home with joy and happiness #HappyOnam
నాకు జన్మనిచ్చిన నా ప్రత్యక్ష దైవాలు.వారు పంచిన ప్రేమ,నేర్పిన క్రమశిక్షణ-నేటికీ నా జీవితాన్ని నడిపించే శక్తులు ఇవే!! #MondayMemories
"నిన్న జరిగింది మర్చిపోను, నేడు జరగాల్సింది వాయిదా వేయను, రేపు జరగబోయేదాని గురించి ఆలోచించను" #RayalaseemaRamannaChowdary #ThrowbackThursday
"కట్టుబాట్లకు మనం ఎప్పుడూ కట్టుబడి ఉండాలి. బాధ్యత కోసం, ఒక్కోసారి విషం అని తెలిసి కూడా, దాన్ని మింగక తప్పదు" #ThrowbackThursday #Peddarayudu
"బిడ్డ అమ్మకు తెలిసి కడుపులో పెరుగుతాడు, నేను మీకు తెలియకుండా మీ గుండెల్లో నిదురపోతా" #ThrowbackThursday #RowdyGariPellam
పుణ్యభూమి నా దేశం నమో నమామి!! ధన్యభూమి నా దేశం సదా స్మరామి!!! youtu.be/wwAm15GDodY
బృందావనమాలి రా రా మా ఇంటికి ఒకసారి.. అలిగి చెలరేగి చెయ్యాలి అల్లిబిల్లీ కొంటె అల్లరి.. కృష్ణాష్టమి శుభాకాంక్షలు! youtu.be/45lSotqcoAY
 
Twiends uses the Twitter™ API, displays it's logo & trademarks, and is not endorsed or certified by them. These items remain the property of Twitter.